BABA




బాబా ల మనుగడ కి అసలు కారణం, 
మనుషుల్లోని "ఇన్`సెక్యూరిటి ఫీలింగ్",
కాదనగలరా?
వీళ్ళలో ఈ ఫీలింగ్ ఎంత పెరిగితే
"బాబా ల ప్రాపర్టీ", 
అంతకి రెండింతలు పెరుగుతుంది.
ఈ విషయాన్ని 
బయటపెట్టే
ప్రతిసారి వ్యతిరేకత విపరీతంగా వుంటుంది.
తీరా బయట పడింతర్వాత 
అనడానికి,
అనుకోవడానికి మిగిలుతోంది సున్న.
ఎప్పటికి అర్దం చేసుకంటారీ  జనం.