youngistan

దమ్మున్న ఛానల్ కి దమ్మున్నfans కావాలి, మీకా దమ్ముంటే రండి ABNకు సపోర్ట్ చేద్దాం!


If your a young person watching this . DO NOT LET ANY ONE TELL YOU THAT YOU CANT .Do not try to live up to every one Else expectation.live up to yours. and your a lone and like the lady in this video said it ALL UP TO YOU.ITS YOUR WORLD ITS YOUR LIFE. AND WHEN YOU COME TO THE END AND LOOK BACK THE ONLY ONE THAT WILL BE LOOK AT YOU IS YOU





to be posted a lot
welcome to ideas to develop the site...

యంగిస్థాన్ లో చాలా మంది అడిగే ప్రశ్న!
సార్ మేము పాలిటిక్స్ లోకి వస్తే మాకు ఎవరు సప్పోర్ట్ చేస్తారు? 
కదా! 
మరి రాధాక్రిష్ణ గారు ఎవరు సప్పోర్ట్ చేస్తారని జర్నలిజం లోకి వచ్చారు, 
ఇంతగా ఎదిగారు !
ఎదిగిన తర్వాత జనం లోకి ఎందుకు రావాలి ? 
ఆలోచిద్దామా? 
స్వార్దమా ? 
లేదంటే సొసైటిలో మార్పు కోసమా?
ఆలోచిద్దామా? 

జనం ముందుకి వచ్చాడు కదాని 
వారిని  విమర్సించే బదులు,  
ఈ అవకాశాన్ని సద్వినియాగం చేసుకోవడం 
మీద మనస్సు పెడితే ఫలితం ఉంటుంది కదా!









NEW 
GENERATION
ROLL MODELS 
4 EVER!

--------